*8 అక్టోబర్ 2023 శంషాబాద్ లోని ఎంఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో
*త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
*రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపల్ లో యువతి, యువకులు సద్వినియోగం చేసుకోండి*
*త్రినేత్ర ఫౌండేషన్ అధ్యక్షురాలు మాడపతి పరమేశ్వరి నరేందర్*
*ప్రజా గొంతుక: రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ఆర్ గౌడ్*
త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేఘా జాబ్ మే లను యువతీ యువకులు సద్వినియోగం పరుచుకోవాలని త్రినేత్ర ఫౌండేషన్ అధ్యక్షురాలు మాడపతి పరమేశ్వరి నరేందర్ అన్నారు
శుక్రవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపల్ లో యువతి యువకులకు మెగా జాబ్ మేళా ఎంఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 8వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు పూర్తిగా ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు