*మేరా మాటి మేరా దేశ్
ప్రజా గొంతుక అక్టోబర్ 10 దేవరకొండ జిల్లా నల్గొండ
ఈరోజు భారతీయ జనతా పార్టీ దేవరకొండ నియోజకవర్గం మేరామాటి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి భారీ అమర వీరుల స్తూపానికి దేవరకొండ నియోజకవర్గం లోని 8 మండలాల నుంచి పుణ్యస్థలాల నుంచి మట్టిని సేకరించి ఆ యొక్క మట్టికి పూజలు నిర్వహించి నల్లగొండ జిల్లా కేంద్రానికి పంపడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమొని రాములు ,రాష్ట్ర నాయకులు కళ్యాణ నాయక్ గారు, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నరసింహారావు, మండల అధ్యక్షులు గుండాల అంజయ్య, సాంబశివ గౌడ్ ,పబ్బు సైదులు, శీవర్ల రమేష్, అంజి నాయక్, వినోద్ రాథోడ్ ,వసుకుల సుధాకర్, జల్దా భాస్కర్, సముద్రాల సహదేవ్, పగిళ్ల సాగర్, చండీశ్వర్ ,బొడ్డు మహేష్, గంజి హరి, బోడరాజు, నీలా ఇందిరా మల్లేష్ నాయక్, అజయ్ చంద్ర, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు