*ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో మైండ్ బ్లాక్*
*ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కెసిఆర్*?
*దూడల.వెంకటేష్ గౌడ్ నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో మైండ్ బ్లాక్*
*ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కెసిఆర్*?
*రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భారీ మెజార్టీతో జయకేతన ఎగరవేస్తాం*
*దూడల.వెంకటేష్ గౌడ్ నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్*
ప్రజా గొంతుక న్యూస్:శంషాబాద్ ప్రతినిధి
సీఎం కేసీఆర్ మేనిఫెస్టో పై రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, శంషాబాద్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దూడల.వెంకటేష్ గౌడ్ హార్షం.తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ భారీ మెజార్టీతో గెలిచి మంత్రి అవ్వడం ఖాయం. అని ఉన్నారు
తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది అని రాజేంద్రనగర్ నియోజకవర్గం నర్సింగ్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ దూడల.వెంకటేష్ గౌడ్ అన్నారు.. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం. ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం. ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పేదల పట్ల ,మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5016వేలకు,దివ్యాంగులకు రూ.6016వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానివ్వడమే అని ఆయన ఉద్ఘాటించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంట పెట్టుబడి సాయాన్ని జర్నలిస్టులకు కూడా 400 కే గ్యాస్ సిలిండర్
జర్నలిస్టులకు కూడా వాళ్ల ఆదాయంతో సంబంధం లేకుండా రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. అక్రిడేషన్ ఉన్న జర్నిలిస్టులు అందరికీ 400 కే సిలిండర్ అందజేస్తాం.అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత
పట్టాదారుడు అయితే భూమిని అమ్ముకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న దగ్గర కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అటువంటి చోట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొనుకుంటున్నారు. కానీ వీళ్లకు అలాంటి సదుపాయం లేదు. దాన్ని రిలీవ్ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారు. ఈ అసైన్డ్ భూములపై కూడా పార్టీలతో సంబంధం లేకుండా దళిత ప్రజాప్రతినిధులు అందర్నీ సమావేశపరిచి ఒక పాలసీ రూపొందించి.. అసైన్‌డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి.. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పించే ప్రయత్నం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుంది. రూ.16వేలకు పెంచడం కూడా మరోకసారి రైతాంగం పట్ల బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను మహిళలను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపకల్ప చేయడం కేసీఆర్ కార్యదక్షతను తెలియజేస్తుంది అని అన్నారు.బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు.