*డబల్ బెడ్ రూమ్ లు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
*ప్రజా గొంతుక /మహేశ్వరం/ ప్రతినిధి/
*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ మంకాలలో డబుల్ బెడ్ రూమ్లో ఇండ్లను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
*ఇటీవల లక్కీ డ్రా లో రెండు పడకల గదులను దక్కించుకున్న లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలను అందించి గృహ ప్రవేశాలు చేయించారు*
*ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యొక్క మల్లేశం,దయానంద్ గుప్తా,సురభి వాణిదేవి,ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల,కలెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు*