అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
షాద్ నగర్ మున్సిపాలిటీ 28వ వార్డు గాంధీనగర్ కాలనీ లో సీసీ రోడ్లకు శంకుస్థాపన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక పట్టణ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ వార్డు మెంబర్ చేగురి వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం,గ్రంథాలయ చైర్మన్ లక్ష్మి నరసింహ రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు మలగారి సత్యనారాయణ, అభిలాష్,కాలనీ వాసులు దిడ్డి గోపాల్,శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి,కుల్డిప్ జాదవ్, సుదీప్ జాదవ్,జగదీప్,శ్రీధర్, దామోదర్ రెడ్డి, రాంమోహన్, నరసింహచారి, సాగర్,మరియు మహిళలు పాల్గొన్నారు.