పాత్రికేయుడి ని పరమర్శించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ప్రజా గొంతుక/రామగుండం ప్రతినిధి
రైలు ప్రమాదంలో గాయపడి హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న పాత్రికేయుడు దుర్గం నగేష్ ను సోమవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరమర్శించారు.
నగేష్ ఆరోగ్య పరిస్దితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మెరుగైనా వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.కాగా శనివారం ఎమ్మెల్యే ప్రమాద బాధితుని వైద్య ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయలు పంపించారు.