నూతన వధూ-వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్.
ప్రజా గొంతుక ప్రతినిధి/నల్గొండ/ మాడుగుల పల్లి.
నల్లగొండ, జూలకంటి ఇంద్రారెడ్డి, ఫంక్షన్ హాల్లో నిడమానూర్ మండలం, గుంటిపల్లి మాజీ సర్పంచ్ శిరసాల మల్లేష్ -యాదమ్మా కుమార్తె సుజాత-చక్రధర్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూ-వరులను నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నిడమానూరు ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, బీ ఆర్ ఎస్ జిల్లా నాయకుడు రామ్ అంజయ్య, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, నూనె ఉంపెదర్, ఆదిమల్ల భాస్కర్, సిoగం రామలింగయ్య, అక్కి శ్రీను, బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కోటి తదితరులు పాల్గొన్నారు.