*నేడు కొత్తూరు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే రాక
*సీసీ రోడ్డు పనులను ప్రారంభించనున్న ఎమ్యెల్యే అంజయ్య యాదవ్
*వైస్ చైర్మన్ డోలి రవీందర్
*ప్రజా గొంతుక : రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ ఆర్ గౌడ్
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ తిమ్మాపూర్ రైల్వే కాలనీలో సీసీ రోడ్డు పనులను ఎమ్యెల్యే అంజయ్య యాదవ్ మంగళవారం ప్రారంభిస్తున్నట్లు కొత్తూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ డోలి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు.రేపు ఉదయం 9 గం లకు జరిగే కార్యక్రమానికి ఎమ్యెల్యే అంజయ్య యాదవ్
తోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ హాజరు కానున్నారు. కార్యక్రమానికి కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని ఆయన కోరారు.