రేపు బచ్చన్నపేటకు ఎమ్మెల్సీ పోచంపల్లి రాక
ప్రజా గొంతుక /బచ్చన్నపేట /జనగామ నియోజకవర్గం
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం బచ్చన్నపేట మండల కేంద్రానికి రానున్నట్లు కొన్నె గ్రామ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్,విఎస్ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ కోనేటి స్వామి,
తమ్మడపెళ్లి గ్రామ సర్పంచ్ మేకల కవిత రాజులు BRS సీనియర్ నాయకులు కొండి వెంకటరెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు
బచ్చన్నపేట మండల రైతు సమన్వయ సమితి సభ్యురాలు గొడుగు నవనీత శ్రీనివాస్
కూతురు అనూష వివాహం బచ్చన్నపేట శ్రీనిధి గార్డెన్ లో 12 గంటలకు జరుగుతుంది.ఇట్టి వివాహానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించరున్నారని వారు తెలిపారు.