ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని కలిసిన… ఎంపీటీసీ. పసల జ్యోతి విజయ్…..
సెప్టెంబర్ 25 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల లోని నరసాయ గూడెం గ్రామానికి చెందిన. ఎంపీటీసీ. పసల జ్యోతి ఆధ్వర్యంలో. సోమవారం. ఎంపీటీసీ పసల జ్యోతి విజయ్ ఎమ్మెల్యే.ను కలిసి.. స్మశాన వాటికకు సీసీ రోడ్డు వేయాలని కోరగా
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సాంక్షన్ ఆర్డర్ ఆదేశించారు.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల దామోదర్ వలిగొండ ఎంపీటీసీ కుందారపు. యశోద కొమురయ్య
తుమ్మల సంతోష్. శ్రీనివాస్ కాటా బాలరాజ్. పసల బాలస్వామి మదన్ బాలశౌరి పసల చిన్నయ్య. ఎలిజబెత్ రాణి పసల ఇన్నయ్య అలెగ్జాండర్ .ఇన్ సెంట్ .ఆరోగ్యం. ముత్యాలు ఐలయ్య కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు