నాగార్జున సాగర్ దయ్యాలగండి వద్ద అదుపుతప్పిన టిప్పర్
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ దయ్యాల గండి వద్ద టిప్పర్ అదుపు తప్పి ముందుగా ఆగి ఉన్న కారు, అంబులెన్స్ నీ ఢీకొని మాచర్ల నుంచి నల్లగొండ వెళ్తున్న గొర్రెల మంద పైకి దూసుకెల్లడంతో సుమారు 90 గొర్రెలు మృతి చెందాయి
ఎదురుగా వస్తున్న మార్కాపురం ఆర్టిసి బస్సు కి తాకి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.