నంది వాహనం లో గణ నాథుని నిమర్జన ఊరేగింపు
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
ఈ కాలంలో గణనాధుని ఊరేగింపు వాహనాలలో తీసుకువెళ్తూ నిమర్జనం చేస్తున్నారు కానీ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, కొన్నే గ్రామంలో పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తూ నంది వాహనం ఎడ్ల బండి లో గణ నాథుని నిమర్జన ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు
ఈ సందర్భంగా కొన్నే గ్రామ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్ , వర్డ్ మెంబెర్ కుర్రామ్ వనజ వెంకటేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కె. సిద్ధ రెడ్డి,శ్రీకాంత్, నరసింహ చారి బద్రి, పసుల గురలింగం తదితరులు .పాల్గొన్నారు