నందిన్నే, బల్గేరచెక్,పోస్ట్ లనుసందర్శించి,పరిశీలించిన,జిల్లాఎస్పీరితిరాజ్…
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
గద్వాలజిల్లానూతనఎస్పీగానిన్నబాధ్యతలని స్వీకరించినఎస్పీరితిరాజ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా,ఎన్నికలనియమావళిలోబాగంగాఏర్పాటుచేసినకర్నాటకస్టేట్బోర్డర్,చేక్,పోస్టులయిన బల్గెర, నందిన్నే చెక్ పోస్టులనుశనివారం డి.ఎస్పీ పి. వెంకటేశ్వర్లు తో కలిసి సందర్శించి, చెక్ పోస్ట్ లలో సిబ్బంది తనిఖీల విధులను జిల్లా ఎస్పీరితిరాజ్,పరిశీలించారు.
అందులో భాగంగానే అయా చెక్ పోస్ట్ లలో ఇప్పటికీ వరకు సీజ్ చేసిన నగదు, లీక్కర్, ఇతర గోల్డ్, వస్తువుల వివరాలను గట్టు, కేటి దొడ్డి ఎస్సై లు నందికర్, వెంకటేష్ లు ఎస్పీ రితి రాజు కు వివరించారు.
ఈ సంధర్బంగా ఎస్పీ రితిరాజ్ మాట్లాడుతూ, కర్నాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం లోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలునిర్వహించాలని అధికారులకు జిల్లా ఎస్పీరితిరాజ్,సూచించారు. వాహనాల తనిఖీల సమయంలోవీడియోగ్రఫీ తీసుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఆయా తనిఖీల లో 50 వేలకు మించిపట్టుబడిననగదునుపంచనామానిర్వహించి జిల్లా గ్రీవెన్స్ కమిటికి అప్పగించాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. చెక్ పోస్ట్ లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి అవసరమైన సదుపాయాల గురించి పోలీస్ అధికారులకు జిల్లాఎస్పీపలుసూచనలు చేశారు.
ఈకార్యక్రమంలోగద్వాల్ సి.ఐ శ్రీనివాస్, ఎక్సైజ్ సి.ఐ లు బానోత్ పటేల్, ఎం.డి.ఖలీద్,ఎస్సైమోగులప్ప, పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.