గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిత్య అన్నదాన కార్యక్రమం:
*వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో
ప్రజా గొంతుక న్యూస్/జగిత్యాల
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిస్తూ రోజుకు ఒక కార్యక్రమం జరిపించు గణపతి హోమము, పూర్ణాహుతి,సామూహిక కుంకుమార్చన,
108 బోగాల నివేదన పలు కార్యక్రమాలు చేస్తూ నిత్య అన్నదాన కార్యక్రమం సుమారు 1000 మందికి చేయడం జరుగుతుంది అని వెల్మ సంక్షేమ మండలి అధ్యక్షులు యాచనేని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దన్నపునేని వేణుగోపాలరావు కోశాధికారి మేన్నేని దామోదర్ రావు మరియు కార్యవర్గ సభ్యులు తెలియజేశారు.