ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కాకతీయ కాలనీ అంగన్వాడి సెంటర్ వన్ లో పోషక ఆహార అవగాహన సదస్సు
ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ కాకతీయ కాలనీ అంగన్వాడీ సెంటర్ వన్ లో పోషక ఆహారం మీద ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో పోషకాహారాల గురించి అవగాహన సదస్సు చేపట్టడం జరిగింది
వారు మాట్లాడుతూ పిల్లలకి మరియు గర్భిణీ స్త్రీలకు ఎల్లప్పుడు పోషక ఆహారాలు మరియు ఆకుకూరలు గుడ్లు పాలు రాగి జావా లాంటి పోషకాహారాలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రమ్య మరియు అంగన్వాడి టీచర్ విక్టోరియా తదితరులు పాల్గొన్నారు