ఒక చెట్టు ,రెండు రకాల పువ్వులు( వింత ) ప్తుక న్యూస్ ఎలిగెడు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామం లొ ఒక్కటే మందారం చెట్టుకి రెండు రకాల పూవ్వులు పూచినవి, దేవ లక్ష్మి వెంకటయ్య ఇంటి ఆవరణలో గల మందార చెట్టుకు రెండు రకాల పూలను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గ్రామ ప్రజలకు ,చుట్టు గ్రామ ప్రజలకు తెలిసి చెట్టుతో సెల్ఫ్ దిగేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు .