శ్రీమన్నారాయణపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
ప్రజాగొంతుక /రఘునాథపల్లి
రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామంలో BRS పార్టీ నూతన కార్యాలయాన్ని zptc బొల్లం అజయ్ V.MPP మల్కపురం లక్ష్మయ్యప్రారంభించారు ….అనంతరం పార్టీ ముఖ్యకార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం భూత్ లెవల్ కన్వినర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు మద్దూరి సురేశ్. దేవునూరి మల్లయ్య,తిప్పారపు రవీందర్ మరాఠి చంద్రమౌళి,భూశెట్టి పెంటయ్య,తూడి రామనర్సయ్య,చిన్నం మల్లయ్య,మరాఠి శ్రీ నివాస్, మద్దూరి రామనర్సయ్య తూడి నగేష్ చింత రాజు కుమ్మరికుంట్ల సాయిలు తూడి అనిల్ కుమార్ …లు పాల్గొన్నారు