Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

ఎమ్మెల్యేఅబ్రహంకు మా మద్దతు

 

ఎమ్మెల్యేఅబ్రహంకు(బిఫామ్)ఇవ్వనిచోఇండిపెండెంట్,గానైనా,మూకుమ్మడిగా ఖర్చుపెట్టి గెలిపించుకుంటా మనీ ప్రతిన…

 

ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.

 

బిఆర్ఎస్ పార్టీఅధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ కి విజ్ఞప్తి. బి ఆర్ ఎస్ పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని, ప్రత్యేకతెలంగాణఉద్యమసమయంలోతెలంగాణరాష్ట్రంకోసంఅల్లంపూర్ తాలూకా ప్రజలు, నాయకులు అహర్నిశలు కష్టపడ్డారనీ, అలాంటి ఉద్యమకారులనుఅవమానపరిచి, విస్మరించే విధంగా మీ నిర్ణయము ఉండకూడదనిఅలంపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తూ, ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థ అబ్రహాం కి కాకుండా వేరే (ప్యారచూట్) వ్యక్తులకు కొత్త వారికి ఎవరికైనాఇవ్వాలనుకుంటేదానినితక్షణమేముఖ్యమంత్రికెసిఆర్,విరమించుకోవాలని ఐజ సింగిల్,విండోమాజీఅధ్యక్షుడుసంకాపురంరాముడుకోరారు.

 

లేనియెడలఅబ్రహంసార్ ని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి తనకు ఉన్న(పెద్దల ఆస్తి)సొంత ఆస్తులను అమ్మైనా సరే  ఖర్చు పెట్టి అబ్రహంసార్,నిగెలిపించుకుంటామని మీడియా సాక్షిగా సంకాపురం రాముడుతెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.