పెద్ద మోరి తండ సిసి పనులు ప్రారంభించిన జడ్పిటిసి
ప్రజా గొంతుక/ కేసముద్రం/ సెప్టెంబర్/13
ఈరోజు కేసముద్రం మండలం పెద్ద మోరి తండా గ్రామపంచాయతీ పరిధిలో సిసి రోడ్డు పనులు ప్రారంభించడం అయినది ఈ కార్యక్రమానికి కేసముద్రం మండల జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి
విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో పెద్ద మరి తండ సర్పంచ్ హుస్సేన్ నాయక్ ఉపసర్పంచ్ లక్ష్మణ చారి గ్రామ పార్టీ అధ్యక్షులు బండారి నరేష్ మరియు
వార్డ్ నెంబర్లు బానోత్ కిషన్ నాయక్ కుర్ర సుధాకర్ బానోతు భద్ర నాయక్ బండారి చిన్న వెంకన్న కంటిపూడి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు