డివైఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గా పిల్లి బాలకృష్ణ
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
అనుముల మండలం పరిధిలోని చింతగూడేం గ్రామానికి చెందిన పిల్లి బాలకృష్ణ యాదవ్ ను దివ్యాగుంల యువజన సంఘం-డివైఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తలారి శంకర్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా పిల్లి బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ : జిల్లాలో సంఘం బలోపేతానికి కృషి చేస్తునందుకు తనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు.