Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

షార్ట్ సర్క్యూట్ తో ప్లాస్టిక్ జనరల్ షాప్ ధ్వంసం

 

-నష్టపోయిన కుటుంబానికి ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ అధికారులు నష్టపరిహారం చెల్లించాలి..

 

-వరంగల్ తూర్పు స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి.. ఎదులాపురం కార్తీక్ 

 

: ధ్వంసమైన షాపును సందర్శించిన కార్తీక్ 

 

 

వరంగల్, నవంబర్ 12 (ప్రజా గొంతుక):

వరంగల్ బట్టల బజార్లో షార్ట్ సర్క్యూట్ లో భాగంగా ధ్వంసమైన గాయత్రి ప్లాస్టిక్, జనరల్ షాప్ ను సందర్శించిన

వరంగల్ తూర్పు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎదులాపురం కార్తీక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాప్ షార్క్యూట్ అవ్వడం వల్ల సుమారు 10 నుంచి 15 లక్షల వరకు నష్టం జరిగిందని తక్షణమే ప్రభుత్వం, విద్యుత్తు అధికారులు స్పందించి నష్ట పోయిన కుటుంబాన్ని సందర్శించి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.