మృతుడి కుటుంబానికి పోచంపల్లి సహాయం
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
ఆపద అంటే నేనున్నా అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం,బోనకొల్లురు గ్రామ నివాసి అయిన దొంతర బోయిన భూమయ్య ఇటీవల అనారోగ్యం వల్ల చనిపోగా
ఈ విషయం తెలుసుకొని వీరి కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ అరవింద్ రెడ్డి ,తమ్మడపల్లి సర్పంచ్ కవిత రాజు, సర్పంచ్ మీసా ఐల మల్లయ్య, బద్దిపడగా గోపాల్ రెడ్డి (మాజీ ఎంపిటిసి) , ఉపసర్పంచ్ చొప్పరి రాజు, చిక్కుడు రవీందర్ గ్రామశాఖ అధ్యక్షుడు, మీసా శ్రీనివాస్, బోదాస్ శ్రీనివాస్, బొదాస్ సంపత్, బద్దిపడగా గాల్ రెడ్డి, బద్దిపడిగా మల్లికార్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.