కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం చేస్తున్న పోలెబోయిన
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తిరగబడదాం తరమికొడదాం.తోడు దొంగలు బిఆర్ఎస్. బిజెపి పై ప్రజా ఛార్జ్ షీట్ ను ప్రజలకు అందజేస్తూ ,
ఈ పెత్తందారుల అరాచక పాలన పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ గడప గడపకు అవినీతి ప్రభుత్వాలపై ఛార్జ్ షీట్ మరియు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కరపత్రాలను ను అందజేస్తున్న పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి. ఈ కార్యక్రమంలో
నిట్ట సావిత్రమ్మ, సోలం ప్రసాద్, పోలెబోయిన కిరణ్, కొమరం కృష్ణ, బొగ్గం నరసింహ, బొగ్గం కళ్యాణ్, గంగిరెడ్డి బ్రదర్స్, గట్ల శ్రీనివాస్ రెడ్డి, డి వెంకట్ రెడ్డి,బొగ్గం నాగేష్,చీకటి సత్యం,చరం సర్వేశ్వరరావు,చింతలపూడి శ్రీను,గంజాయి మారయ్య,కళ్యాణ్ నాగేశ్వరరావు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.