Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పోలెబోయిన శ్రీవాణి

ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/

 

భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం బుర్దారం గ్రామంలో శ్రీశ్రీశ్రీ విజయ విగ్నేశ్వర స్వామి వారు పంచమ రాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి ప్రజలందరూ విగ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొంది అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్న శ్రీవాణి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళా సోదరీమణులు, గ్రామ ప్రజలు, యువకులు.తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.