Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణను కలిసిన పొంగులేటి

ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి

 

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మార్పులు, చేరికలు వేగంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసా లక్ష్మినారాయణను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి వెళ్లి కలిశారు.

Leave A Reply

Your email address will not be published.