గర్భిణీలు బాలింతలు సంపూర్ణ ఆరోగ్యం కోసం పోషక ఆహారం తీసుకోవాలి
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
పోషకాహార అవగాహన కార్యక్రమం లో భాగంగా ఈరోజు అనుముల ప్రాజెక్టు పరిధిలో ఉన్న అనుముల తండ. ఈశ్వర్ నగర్ మినీ అంగన్వాడి సెంటర్ నందు పోషకాహారం అవగాహన సదస్సులో భాగంగా గర్భిణీ లు బాలింతలు
సంపూర్ణ ఆరోగ్యంగా కోసం ప్రతిరోజు పోషకాహారం తీసుకోవడంతో తల్లి మరియు బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ అనుములప్రాజె క్టు సిడిపిఓ పద్మావతి ఆదేశాల మేరకు సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో
నిర్వహించిన కార్యక్రమంలోమిని అంగన్వాడీ టీచర్లు కవిత హనిమి బాలింతలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు