కాంగ్రెస్ గ్రామ పార్టీ కమిటీలను అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది
ప్రజా గొంతుక/ కేసముద్రం/ అక్టోబర్/7
కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామపంచాయతీ పరిధిలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అల్లం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీలను, అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది..
గ్రామ అధ్యక్షుడు: జల్లే యకబ్రం
ఉపాధ్యక్షుడు: పుట్ట ప్రభాకర్
కార్యనిర్వాహ అధ్యక్షుడు: పిరికిపండ్ల మల్లేశం
ప్రధాన కార్యదర్శి: బోడ నరేష్
సహాయ కార్యదర్శి: సిరికొండ మల్లయ్య,బూర బిక్షపతి,సోలాపురం సంజీవరెడ్డి
కోశాధికారి: సిరికొండ వెంకన్న
ప్రచార కార్యదర్శి: జాటోత్ లాల్ సింగ్
గౌరవ సలహాదారులు: బొంత సంపత్, ఆంగోత్ వీరు నాయక్, హనుమాన్ నాయక్, అడప రవీందర్, చంద్రయ్య, వెంకన్న, నరేష్, వెంకన్న
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గూగులోత్ దస్రు నాయక్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…