మాజీముఖ్యమంత్రినారాచంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఉప్పల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలోరోడ్డెక్కినిరసన…
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
ఆంధ్రప్రదేశ్,మాజీముఖ్యమంత్రినారాచంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకునిరసనగాజోగులాంబ గద్వాల జిల్లాఅలంపురంనియోజకవర్గంవడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ లోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం తెలుగుదేశం పార్టీసీనియర్,నాయకులుఉప్పలపూర్ణచంద్రరావునాయకత్వంలోతెలుగుదేశంపార్టీఅభిమానులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈసందర్భంగాతెలుగుదేశంపార్టీసీనియర్,నాయకులుఉప్పలపూర్ణచందర్రావు మాట్లాడుతూ,చంద్రబాబు నాయుడుని అక్రమంగాఅరెస్టుచేశారని,ఉమ్మడిఆంధ్రప్రదేశ్లోఆయనఎన్నోఅభివృద్ధికార్యక్రమాలుచేపట్టాడని, లక్షలాది మందికి ఉద్యోగాలుఇప్పించాడనిప్రపంచం గర్వించదగ్గ నేతచంద్రబాబునాయుడుఅనివారుకొనియాడారు.
ఆంధ్రప్రదేశ్లోముఖ్యమంత్రి సైకో జగన్ తన వైఖరి మార్చుకోవాలని,పతనంతప్పదని,ఆంధ్రాలోచిత్తుచిత్తుగాఎన్నికల్లోఓడిపోతాడనినినాదాలుచేస్తూ,జైతెలుగుదేశంజైచంద్రబాబు అంటూనినదిస్తూతక్షణమేఅతనినివిడుదలచేయాలని,తెలుగుదేశంపార్టీనాయకుడుపూర్ణచంద్రరావుడిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.