మిత్ర గణేశుని లడ్డు వేలం పాట లో పాల్గొని దక్కించుకున్న పుర శ్రీకాంత్
పాపన్న పెట్ ప్రజా గొంతుక
మిత్ర గణేష్ మండలి అద్వార్యంలో నిర్వహించిన గణపతి నిమర్జన కార్యక్రమంలో పుర్ర శ్రీకాంత్ గారు గణపతి వేలంలో పాల్గొని లడ్డును దక్కించుకోవడం జరిగింది అంతే కాకుండా ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని అక్కడికి వచ్చిన గ్రామస్తులకు పంచి పెట్టడం జరిగింది దీనితో ప్రసాదం స్వీకరించిన భక్తులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది గణనాథుని తుని ఆశీస్సులు ఎల్లప్పుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పైన ఉండాలని గణేష్ మండలి సభ్యులు భగవంతుని వేడుకున్నారు