Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

మణుగూరుకు రాహుల్ గాంధీ రాక భారీ

బందోబస్తు

 

ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా ఎస్పీ వినీత్ పరిశీలించారు.ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మణుగూరులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.