Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

రాయపురం సాంబయ్య కు, ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి

ప్రజా గొంతుకా/  కేసముద్రం

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఎరుకల వర్గానికి చెందిన రాయపురం సాంబయ్య కు టికెట్ ఇవ్వాలని కేసముద్రం మండల మైనార్టీ సెల్ నాయకులు ప్రజలు కోరుచున్నారు ఈ కార్యక్రమంలో ఏం ఏం బేగ్ ఎస్.కె అబ్బాస్ ఎండి షబ్బు ఎస్కే రేష్మ ఎస్కే మహీద్ స్వరూప మరియు మొదలగు వారు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.