భువనగిరిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు…
మళ్లీ సొంతగూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి…..
బి ఆర్ ఎస్ ఓటమి ధ్యేయంగా ఎత్తుగడలు…
సెప్టెంబర్ 26 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి..,…………..
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇటు వలన. టిఆర్ఎస్ లో చేరిన కుంభమ అనిల్ కుమార్ రెడ్డి తిరిగి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆనందోత్సవాలు వెలువెత్తుతున్నాయి ఏది ఏమైనప్పటికీ భువనగిరిలో బి ఆర్ ఎస్.ను. బొంద పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎత్తుగడలతో పని చేస్తుంది అనడానికి నిదర్శనం
మళ్లీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి సొంతగూటీ లోకి రావడం చక చక జరిగిపోతుండడం శుభపరిణామంటూ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అభినందిస్తున్నారు భువనగిరి కిల్లా పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రజలు కూడా ఈసారి ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. బి ఆర్ ఎస్ లోని.. అసంతృప్తి నాయకులందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం ఇటీవలన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో తెలంగాణ ఉద్యమకారుల కు గుర్తింపునిస్తామనడం ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటామాడం. ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటదేమో అని ఆలోచిస్తూ ఉండడం భువనగిరి శాసనసభ్యులు శేఖర్ రెడ్డి
ఉద్యమకారులను గుర్తించకపోవడం అవమానించడం దూరం పెట్టడం ఇలాంటివి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని ప్రజలు చర్చించుకోవడం మంచి పరిణామాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది