కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనా రేగా కళ్యాణి
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా/ప్రతినిధి
ఏటూరునాగారం మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్,మండల అధ్యక్షులు చిటమట రఘు మరియు టౌన్ అధ్యక్షులు సులేమాన్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క సమక్షంలో నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా అధ్యక్షురాలుగా రేగా కళ్యాణి ని శాలువాతో సన్మానించిన జిల్లా,మండల మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు.ఈ కార్యక్రమంలో జిల్లా,రాష్ట్ర, మండల, గ్రామ నాయకులు,యూత్ నాయకులు, మహిళా నాయకులు. తదితరులు పాల్గొన్నారు.