గద్వాల రైల్వే స్టేషనులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలునిలుపుటకుగానుడివిజనల్ రైల్వే మేనేజర్ కు రిజిష్టర్ పోస్ట్ చేసిన,
గద్వాల జెడ్పిచైర్,పర్సన్ సరితమ్మ.
ప్రజా గొంతుక న్యూస్/జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
రైలు నంబర్ 20703 కాచిగూడ-యశ్వంతపూర్, (వందే భారత్ ఎక్స్ ప్రెస్) రైలు కాచిగూడ- వయా కర్నూలు రైల్వే స్టేషన్,వరకుస్టాప్ఉంది. గద్వాలరైల్వేజంక్షన్,నుండిప్రతినిత్యంసుమారుగా (500)గ్రామాలప్రజలు వారివ్యాపారఅవసరాల దృష్ట్యా, గద్వాల నుండి కర్నూల్,బెంగళూరు,హైదరాబాద్, లకు వారి వ్యాపార అవసరాల దృష్ట్యానిత్యంప్రయాణించుచున్నందున గద్వాల జిల్లాకేంద్రంలోనిగద్వాలరైల్వేస్టేషనునందు వందేభారత్ రైలును నిలిపి,
ప్రయాణికులకు సౌకర్యంలోకితీసుకురావాలని రైల్వే డివిజనల్ మేనేజర్ (సౌత్ సెంట్రల్ రైల్వే) సికింద్రాబాద్ వారికి గద్వాలకాంగ్రెస్ తాలూకా కో ఆర్డినేటర్, జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ రిజిస్టర్ పోస్ట్ ద్వారా వినతిపత్రం పంపారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ప్రతి సోమవారం న గద్వాల రైల్వే స్టేషన్ నందు వందే భారత్,రైలునునిలుపుదల చేసే విధంగా చర్యలు
తీసుకోవాలని, (సౌత్ సెంట్రల్ రైల్వే) డివిజనల్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి జడ్పీచైర్మన్ సరిత తిరుపతయ్య విజ్ఞప్తి చేశారు.