విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/
గణేష్ నవరాత్రులలో బాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో శ్రీ ముత్యాలమ్మ గుడి వీధిలో విజయ గణపతి ఉత్సవ యూత్ రాక్స్ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రుల్లో భాగంగా సహస్ర దీపాలంకరణ ఘనంగా జరిపారు.
భక్తులు ఆడపడుచులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని విజయ గణపతి యూత్ రాక్స్ కమిటీ సభ్యులు తెలిపారు.