Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

రాష్ట్రస్థాయి విశిష్ట ప్రాణదాత రెడ్ డ్రాప్ పురస్కారం అవార్డు అందుకున్న సమాజ సేవకులు పల్లె రాజి రెడ్డి

 

ప్రజా గొంతుక /జనగామ జిల్లా

జనగామ జిల్లా కునూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకులు పల్లె రాజి రెడ్డి కి ఉత్తమ రక్తదాత అవార్డు 5-11-2023 రోజు

అనంతపూర్ గుంతకల్ పట్టణంలో రెడ్ డ్రాప్ సేవాసమితి 12వ వార్షికోత్సవము పురస్కరించుకొని ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండి ఐపీఎస్ శ్రీ వి.సి. సజ్జనార్ , డిజిపి నర్సింగప్ప గారి చేతుల మీదుగా 36 సార్లు రక్తదానం చేసినందుకు గాను తెలంగాణ ప్రాణదాత సంస్థ ఫౌండర్ మహమ్మద్ బాబు జాన్ భాయ్ గారు రాష్ట్రస్థాయి విశిష్ట ప్రాణ ప్రాణదాత పురస్కారం అవార్డు తో అత్యంత ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాణదాతల సహకారంతో రాష్ట్రస్థాయిలో స్వచ్ఛంద ప్రాణదాతలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు ఈ అవార్డుకు ఎంపిక చేసిన రెడ్ డ్రాప్ సంస్థ వ్యవస్థాపకులు వారి బృందానికి పేరుపేరునా ధన్యవాదాలు ఈ అవార్డు రావడం రాజిరెడ్డి గారిని పలువురు అభినందనలు తెలపడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.