Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

రామాపురంగ్రామసర్పంచుబీసన్నగౌడ్అంతియాత్రలో పాల్గొన్న సంపత్ కుమార్. 

ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.

 

జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గంవడ్డేపల్లిమండలంరామాపురం గ్రామ సర్పంచ్

బిసన్న గౌడ్ ఆదివారంన

అనారోగ్యంతోమరణించడంజరిగిందనితెలుసుకుని వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంతిమయాత్రలోపాల్గొన్న అలంపూర్ మాజీ శాసనసభ్యులు,ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్.

 

ఆయనతోపాటు పీసీసీ జనరల్ సెక్రెటరీ కొంకల నాగేశ్వర్రెడ్డి,కిసాన్సెల్,జిల్లాఅధ్యక్షులుఎనుముల నాగరాజు, జోగులాంబ గద్వాల జిల్లా మహిళా అధ్యక్షురాలుదండముని నాగశిరోమణి వడ్డేపల్లి మండలకాంగ్రెస్,పార్టీఅధ్యక్షులుబంగారురామకృష్ణారెడ్డి, యోగి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్య ప్రసాద్ రెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి, ఇటిక్యాల మండల అధ్యక్షుడు శనగ పల్లెరుక్మానందరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.