బిఆర్ఎస్ బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ హిరలాల్
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
పాపన్నపెట్ మండలంలో బి ఆర్ ఎస్ పార్టీకి షాక్ తగిలింది మండల పరిధిలోని డక్యా తండా సర్పంచ్ హిరాలల్ బిఅర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు శుక్రవారం మెదక్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి రోహిత్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార అనంతరం హిరాలల్ రోహిత్ సమక్షంలో పార్టీ కండువా కప్పూ కున్నడు కాంగ్రెస్ విదివిధానాలు నచ్చి పార్టీ కండువా కప్పుకున్నటు హిరలల్ పేర్కొన్నాడు కేవలం 20 రోజులు మాత్రమే పోలిoగ్ సమయం ఉండగా ఇప్పుడు సర్పంచ్ హిరాలాల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయమైనది