Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి సహాయం

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి సహాయం

ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొల్లూరి యాదగిరి కి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి ఆర్థిక సహాయం అందించారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటునని తెలిసిన వెంటనే తనకు తోచిన సహాయం అందించడం జరిగిందని, కార్యకర్తలకు ,ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.