జాతీయ సమైక్యతా దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్..
ప్రజాగొంతుక న్యూస్ సెప్టెంబర్ 17
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే
గ్రామంలో జాతీయ జెండా నెగరవేశాలు అనంతరం వారు మాట్లాడుతూ రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో
“తెలంగాణ అంతర్భాగమైన రోజు”… తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ “జాతీయ సమైక్యతా దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపాడు. కార్యక్రమంలోరైతుబంధు సమితి అధ్యక్షులు సిద్రమైన చంద్రం,ఎస్ సి సెల్ అధ్యక్షులు బోరేం రాజేశ్వర్, మయాస మురళి,అల్వల భిక్షపతి,భూపాల్ పలువురు పాల్గొన్నారు..