*పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్ డి ఎల్ రాంబాబు*
*గాంధీ ఈజం వర్ధిల్లాలి గాడ్సే విధానం నశించాలి*
*గాంధీజీ విగ్రంహకు పూల మాల ఏచి నివాళలర్పించారు*
*గాంధీజీ భావాలు ఎందరికో స్ఫూర్తిదాయకం.*
*ప్రజా గొంతుక ప్రతినిధి /ఖమం*
సత్తుపల్లి :
గాంధీ ఈజం వర్ధిల్లాలి గాడ్సే విధానం నశించాలి ఇప్పుడున్న రాజకీయాలు గాడ్సే విధానం అవరిచి ఉన్నాయని అన్నారు
బెల్టీషాప్లు లు ఎత్తివేయాలి కనీస పాక్షిక మధ్యo నియంత్రణ అమలు చేయాలి
గాంధీ ఆలోచనలు… భావాలు… సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తి దాయకం మహత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ ఎస్స్ డి ఎల్ రాంబాబు మాట్లాడుతూ గాంధీ తన సిద్ధాంత బలంతో రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారన్నారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనదని కొనియాడారు. అహింస అనే ఆయుధంతో సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పించారు.