చంద్రబాబునాయుడును తక్షణమేవిడుదలచేయాలనిప్రత్యేకపూజలునిర్వహించినశాంతినగర్,తెలుగుదేశంపార్టీశ్రేణులు.
టిడిపి సీనియర్ నేత ఉప్పల పూర్ణచందర్ రావు.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గంవడ్డేపల్లిమండలంశాంతినగర్,లోనిశ్రీ,సీతారామ దేవాలయము నందు తెలుగుదేశంపార్టీసీనియర్,నాయకులుఉప్పలపూర్ణచందర్రావుఆధ్వర్యంలోరాజమండ్రిజైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షులు నారాచంద్రబాబునాయుడునీబేషరతుగావిడుదలచేయాలనిపార్టీనాయకులు, మహిళలు(100) కొబ్బరికాయలుకొట్టి,పెద్ద ఎత్తునప్రత్యేకపూజలు,అభిషేకాలునిర్వహించారు.
అనంతరంటిడిపిసీనియర్,నాయకులుఉప్పలపూర్ణచందర్రావుమీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు పరాకాష్టకు చేరాయని, టిడిపి నాయకులపై అరెస్టులు, కేసులుపెడుతూ,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలనపెట్టాలని తమ నాయకుడు చంద్రబాబునాయుడును వెంటనేవిడుదలచేయాలని పూర్ణ చందర్ రావు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలోపార్టీనాయకులు, వెంకట్రామయ్య, దొండి సూర్య ప్రకాష్, గోపాల్ రావు, చాణక్య, సాయిశేఖర్,వెంకటసుబ్బయ్య,కార్యకర్తలు,మహిళలు,శ్రీలక్ష్మి,రాజేశ్వరిరాఘవమ్మ,తదితరులుపెద్దఎత్తునపాల్గొన్నారు.