Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

యువజన కాంగ్రెస్ కార్యదర్శి గా నియమితులైన ఎస్.కె రహీమ్ ఖాన్

 

ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి

 

పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ కార్యదర్శి గా నియమితులైన ఎస్.కె రహీమ్ ఖాన్

యువజన కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ రమేష్ చేతుల మీదుగా అధికారకంగా నియామక పత్రం అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి దనసరి సూర్య , పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.