అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సోయం రాజారావు
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
చర్ల మండలంపూజారి గూడెం యూత్ కమిటీ సభ్యులు ఆలం ఈశ్వర్, బోళ్ళ వినోద్, శివ, సాగర్, మోహనరావు, వంశీ, సందీప్, పవన్, అన్వేష్, లోకేష్,ల అధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని చర్ల శివాలయం గుడిలో ఎర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు రాత్రి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని
ప్రారంభించిన చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు కుమార్ రాజా, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, సీనియర్ జర్నలిస్టు తోటమల్ల రమణమూర్తి, అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్,తెగడ ఉప సర్పంచ్ శ్యామల శివ, ముత్యాల కిషోర్, మరియు పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, తదితరులు పాల్గొన్నారు,
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
చర్ల మండలంపూజారి గూడెం యూత్ కమిటీ సభ్యులు ఆలం ఈశ్వర్, బోళ్ళ వినోద్, శివ, సాగర్, మోహనరావు, వంశీ, సందీప్, పవన్, అన్వేష్, లోకేష్,ల అధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని చర్ల శివాలయం గుడిలో ఎర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు రాత్రి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన
చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు కుమార్ రాజా, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, సీనియర్ జర్నలిస్టు తోటమల్ల రమణమూర్తి, అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్,తెగడ ఉప సర్పంచ్ శ్యామల శివ, ముత్యాల కిషోర్, మరియు పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, తదితరులు పాల్గొన్నారు,