గద్వాలలోఅంగరంగవైభవంగాశ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు….
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ఏరియాలోనున్నఉప్పరి శారదమ్మ గృహంలో త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక చక్రవర్తి, (100) శతాధిక గ్రంథకర్త, త్రేతసిద్ధాంతఆదికర్తశ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతోసోమవారం ప్రబోధసేవాసమితి,హిందుజ్ఞానవేదిక, గద్వాల శాఖఆధ్వర్యంలోశ్రీకృష్ణజన్మాష్టమివేడుకలుఅంగరంగవైభవంగాజరిగాయి.
ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా బిజెపిజాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణహాజరై,పూజాకార్యక్రమంలోపాల్గొన్నారు.
ఈ సందర్భంగాప్రబోధ సేవాసమితికమిటీ, అధ్యక్షుడు కళ్యాణ్ రాఘవన్(జెన్కోఉద్యోగి) ఉద్యోగి, మరియు నందకిషోర్,మాట్లాడుతూ,ఈవేడుకలుప్రబోధానంద,యోగీశ్వరావారిఆధ్వర్యంలోఈవేడుకలుజరుగుతున్నాయనిఆయన అన్నారు.
అనంతరంశ్రీకృష్ణునిపల్లకిలోగ్రామంలోనిపురవీధులగుండా, కోలాటాలు వేస్తూ శ్రీకృష్ణుని గురించి నినదిస్తూ, మహిళలు చిన్నారులు నృత్యాలు చేస్తూ,పోస్ట్ఆఫీస్ఏరియా నుండిమొదలుకొని, కృష్ణవేణిచౌరస్తామీదుగా రాజీవ్ మార్గ్ రహదారి వెంట పాత బస్టాండ్ సర్కిల్, గాంధీచౌక్‌నుండి తిరిగి కొత్త బస్టాండ్ వరకు ఊరే గించారు.
పల్లకిసేవనుమంగళవాయిద్యాలుతోఘనంగానిర్వహించారు.
ఈపల్లకిసేవనుతిలకించడానికిశ్రీకృష్ణభక్తులుపెద్దఎత్తునతరలివచ్చారు.
ఈకార్యక్రమంలోఎర్రవల్లి వాటర్,ప్లాంట్,యజమానిబీచుపల్లి, శ్రీనివాస గౌడ్, పరుశరాముడు, బీచుపల్లి, వెంకటేష్, ఢమహీంద్రా,ఆంజనేయులు, మధుఆచారి, వీరేష్, బీచుపల్లి, లక్ష్మణ్ గౌడ్,భాస్కర్,శివరాజప్పప్రసాద్,కళావతి,కృష్ణయ్య,కళావతి,జములమ్మ,పరిమళ,లక్ష్మి, ఐజ బింగి దొడ్డి, రాయచూర్, కేటిదొడ్డి,గద్వాల,ఎర్రవల్లి పరిసర గ్రామాల భక్తులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.