ఉత్తమగ్రామ పంచాయితీ గా ఎన్నికయిన శ్రీ మన్నారాయణపురం గ్రామం.
ప్రజాగొంతుక జనగాం/రఘునాథపల్లి
స్వచ్ఛసర్యవేక్షణలో భాగంగా జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలానికి చెందిన శ్రీ మన్నారాయణపురం గ్రామం ఎన్నికైంది.నిన్న జిల్లాలో జరిగిన మీటింగ్ లో పంచాయతి రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.ఎమ్మెల్యే డా.టి .రాజయ్య
జిల్లా చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతి అవార్డును సర్పంచ్ చింత సుశీల -స్వామిపంచాయితి సెక్రెటర్ కిరణ్ కుమార్ గారు అందుకున్నారు….ఈ కార్యక్రమంలో శ్రీ మన్నారాయణపురం గ్రామ సర్పంచ్ ,పంచాయతీ సెక్రటర్ కిరణ్ కుమార్…కారోబార్..సత్యనారాయణ.పాల్గొన్నారు