Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

హలియా మున్సిపాలిటీ పరిధిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ప్రజా గొంతుక ప్రతినిధి ఎస్కే షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గము నల్గొండ జిల్లా

 

నల్గొండ జిల్లా అనుముల మండలం హాలీయ మున్సిపాలిటీ పరిధిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

Leave A Reply

Your email address will not be published.