100 బాల్స్ క్రికెట్ టోర్నమెంట్లో ఎస్.ఎస్ లెవన్ విజయం
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
పూజారిగూడెం జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ బరిత మ్యాచ్లో ఎస్.ఎస్ 11 విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పూజారిగూడెం జట్టు నిర్ణీత వంద బంతుల్లో పది వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేశారు.
75 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్.ఎస్ లేవన్ 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని చేరు కున్నారు. ఎస్ఎస్సి 11 టీం లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన ప్రవీణ్ కు 14 బంతుల్లో 30 పరుగులు మన్ ఆఫ్ ది మ్యాచ్ అవా ర్డు కాంగ్రెస్ నాయకులు అలవాల బాలు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో 100 బాల్స్ మేనేజ్ మెంట్, క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు.