కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను తెలియజేయండి
ప్రజా గొంతుక అక్టోబర్ 7 దేవరకొండ జిల్లా నల్గొండ
కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఏటి కృష్ణగా అన్నారు శనివారం నాడు టిడిపి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టి బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సురేష్ అంజయ్య రమేష్ సైదులు బిజెపి నాయకులు పాల్గొన్నారు