భర్తఆరోగ్యాన్నికాపాడుకోవడంకోసం,సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ను ఆశ్రయించినబీరోలిగ్రామ మహిళ.
ఆర్థికసహాయాన్నిఅందించిన టీం సభ్యులు.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిది.
జోగులాంబగద్వాలజిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం బీరెల్లి గ్రామానికిచెందిననాగరాజు తండ్రి సంజన్న (50) సంవత్సరాలు. ఈయన బతుకుదెరువు కొరకై మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వెళ్లిజీవనోపాధిపొందుతున్నక్రమంలోయాక్సిడెంట్ కావడంతోఇంటికే పరిమితంకావడంజరిగింది.
దీంతో బార్యఇండ్లలో పనిచేస్తూ,కుటుంబాన్నిపోషిస్తున్న నాగరాజు కు వారం క్రితం హార్ట్ అటాక్ రావడం తో ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. హార్ట్ లో మూడు వాల్స్ బ్లాక్ అయ్యయనిడాక్టర్స్,చెప్పారనీ,
ఈ దిక్కుతోచని పరిస్థితిలో,ఆర్థికసహాయం కొరకై మా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ ను సంప్రదించడంతో(సోషల్ రెస్పాన్స్బిలిటీ టీం సభ్యులు) సామాజిక బాధ్యతగా భావించి, వారికిహాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రూ 36000/- లరూపాయలు సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ సభ్యుల చేతులమీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,అశోక్, సర్వేశ్వర, మురళి, బెంజిమెన్,రామాంజనేయులు,ప్రసాద్,విలియం తదితరులుపాల్గొన్నారు.